Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

APPSC: ‘గ్రూప్-2’ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ‘గ్రూప్‌-2’ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 29, 30 తేదీల్లో గతేడాది నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 4న విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

858 మంది ఎంపిక
మెయిన్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో 858 మందితో కూడిన మెరిట్‌ జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *