Uncategorized

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 471 ఖాళీలు

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * మొత్తం ఖాళీలు: 471 ➥ఫ్యాబ్రికేష‌న్ అసిస్టెంట్‌: 48 ➥ ఔట్‌ఫిట్ అసిస్టెంట్‌: 357 ➥ స్కాఫోల్డర్‌: 07 ➥ ఏరియ‌ల్ వ‌ర్క్ ఫ్లాట్‌ఫాం ఆప‌రేట‌ర్‌: 02 ➥ సెమీ స్కిల్డ్ రిగ్గర్‌: 37 ➥ సేరంగ్‌: 02 ➥ జ‌న‌ర‌ల్ వ‌ర్కర్‌: 17 ➥ కుక్‌: 01 అర్హత: 8, 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. […]

Bank Jobs Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

IBPS PO నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఎన్నంటే?

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పోస్టుల వివరాలు.. * ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు ఖాళీల సంఖ్య: 1167 పోస్టులు బ్యాంకులవారీగా ఖాళీల వివరాలు… అర్హత‌: ఏదైనా […]

All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ 5846 ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్ష‌న్ కమిష‌న్‌ (ఎస్ఎస్‌సీ) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేష‌న్-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కానిస్టేబుల్‌(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివ‌రాలు.. * కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) – 5,846 పోస్టులు ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్: 3433 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్): 226 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్) కమాండో: 243 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-ఉమెన్: 1944 అర్హత‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి. వ‌యోపరిమితి: 01.07.2020 నాటికి 18-25 సంవత్సరాల మ‌ధ్య […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

CLAT – 2020 పరీక్ష మరోసారి వాయిదా‌

దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాల‌యాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2020 నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)ను వాయిదావేస్తున్నామ‌ని నేష‌న‌ల్ లా స్కూల్ ఆఫ్ ఇండియ‌న్ యూనివ‌ర్సిటీ బెంగ‌ళూరు వీసీ ప్రొ. సుధీర్ కృష్ణస్వామి ప్రకటించారు. ప‌రీక్ష తేదీల‌ను త్వర‌లో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24న క్లాట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

స్పోర్ట్స్‌ స్కూల్స్ ప్రవేశాలు.. చివరితేది ఎప్పుడంటే?

రాష్ట్రం‌లోని గిరి‌జన గురు‌కుల విద్యా‌సం‌స్థల్లో స్పోర్ట్స్‌ అకా‌డ‌మీ‌ల‌తో‌పాటు 2 స్పోర్ట్స్‌ స్కూల్స్‌, 2 క్రికెట్‌ అకా‌డ‌మీ‌ల్లో ప్రవేశాల కోసం తెలం‌గాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసి‌డె‌న్షి‌యల్‌ ఎడ్యు‌కే‌షన్ ఇన్‌‌స్టి‌ట్యూ‌షన్స్‌ సొసైటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేసింది. దీనిద్వారా మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీలు, స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో సీట్లను భర్తీ చేయ‌ను‌న్నారు. తెలం‌గాణ గిరి‌జన మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో 5 నుంచి 8 వ తర‌గతి వరకు, స్పోర్ట్స్‌ స్కూళ్ల‌లో 5వ తర‌గతి వారికి మాత్రమే అడ్మి‌షన్ల ప్రక్రియ చేప‌ట్ట‌ను‌న్నారు. పూర్తి వివ‌రా‌లకు […]

Latest News Uncategorized

కోవిడ్ టెర్రర్.. 24 గంటల్లో 933 మరణాలు!!

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు దేశంలో 60 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (ఆగస్టు 7) ఒక్కరోజే 933 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. మొత్తం 42,518 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 6,88,612 యాక్టివ్‌ కేసులు ఉండగా, 14,27,006 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

రూ.60 వేలకు చేరువలో బంగారం ధర.. వెండి ఇలా!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. వరుసుగా 16వ రోజు కూడా బంగారం ధరలు సరికొత్త రికార్డులతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. బంగారం ధరలు రూ.60 వేల మార్కుకు సమీపంలోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,060 స్థాయికి చేరాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో […]

Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

AM Webtech – ట్రైనీ వర్డ్‌ప్రెస్ డిజైనర్ ఉద్యోగాలు

ఇండోర్‌లోని ఏఎం వెబ్‌టెక్ సంస్థ ట్రైనీ వర్డ్‌ప్రెస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. * ట్రైనీ వర్డ్‌ప్రెస్ డిజైనర్ అర్హత: ఏదైనా డిగ్రీ. అనుభవం: 0 – 0.6 సంవత్సరాలు పనిప్రదేశం: ఇండోర్. స్కిల్స్: HTML, CSS, Bootstrap, WordPress, Good Analytic, Logical and దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. Notification & Online Application Website మరిన్ని ప్రైవేటు ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Jobs: SAPలో డెవలపర్ ఉద్యోగాలు

బెంగళూరులోని ఎస్‌ఏపీ సంస్థ ఏబీఏపీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. * ఏబీఏపీ డెవలపర్ – ఏఐఎస్ లాజిస్టిక్స్ అర్హత: BE/B.Tech/ME/M.Tech/MCA. అనుభవం: 3 – 6 సంవత్సరాలు. పనిప్రదేశం: బెంగళూరు. స్కిల్స్: ABAP language, OOP concepts, database, S/4 HANA, SAP UI5, Fiori, JavaScript and JavaScript Frameworks దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. Notification & Online Application Website మరిన్ని ప్రైవేటు […]

Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Wipro – జావా డెవలపర్ ఉద్యోగాలు

గురుగ్రామ్‌లోని విప్రో సంస్థ జావా డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. * జావా డెవలపర్ అర్హత: BE/B.Tech అనుభవం: 1 – 3 సంవత్సరాలు. పనిప్రదేశం: గురుగ్రామ్. స్కిల్స్: Java-J2EE-L2. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. Notification & Online Application Website మరిన్ని ప్రైవేటు ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..