All India Jobs Bank Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

PNB Jobs: పీఎన్‌బీలో 535 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌(పీఎన్‌బీ) స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తుగడువు నవంబర్ 29న ముగియగా అక్టోబర్ 6 వరకు పొడిగించారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివ‌రాలు..

* స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్: 535 పోస్టులు

1) మేనేజర్: 445 పోస్టులు

2) సీనియర్ మేనేజర్: 90 పోస్టులు

విభాగాలు: రిస్క్‌, క్రెడిట్‌, ట్రెజ‌రీ, లా, ఆర్కిటెక్ట్‌, సివిల్‌, ఎక‌నామిక్‌, హెచ్ఆర్‌.

అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఎంబీఏ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2020 నాటికి మేనేజర్ పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య, సీనియర్ మేనేజర్ పోస్టులకు 25-37 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.09.2020

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరితేది: 29.09.2020 పొడిగించిన తేది: 6.10.2020

దరఖాస్తుల్లో సవరణకు చివరితేది: 29.09.2020

దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 14.10.2020

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: 08.09.2020 – 29.09.2020

PNB SO Notification

Online Application

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *