All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 17.08.2020)

ఘ‌జియాబాద్‌లోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌) కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివ‌రాలు..

* ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులు

ఖాళీల సంఖ్య: 21

విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ-08, కంప్యూట‌ర్ సైన్స్‌-13.

అర్హత‌: బీఈ/ బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాల్లో రెండేళ్ల అనుభ‌వం తప్పనిసరి.

వ‌యోపరిమితి: 31.07.2020 నాటికి 28 సంవత్సరాలకు మించ‌కూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, గ‌త అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 17.08.2020.

చిరునామా..
Dy. GeneralManager (HR),
Bharat Electronics Limited,
Sahibabad Industrial Area,
Ghaziabad -201010.

E-Mail: hrbelgad@bel.co.in

Notification & Application

Fee Payment Link

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *