Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

IGNOU Exam 2020: సెప్టెంబర్‌లో ‘ఇగ్నో’ టీఈఈ పరీక్షలు

ఇగ్నో టీఈఈ జూన్ 2020 ప‌రీక్ష తేదీల‌ను ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాల‌యం (ఇగ్నో) ప్రక‌టించింది. జూన్‌తో కోర్సు గ‌డువు (ట‌ర్మ్ ఎండ్-టీఈఈ) ముగియ‌నున్నవారికి సెప్టెంబ‌ర్ మొదటి వారంలో ప‌రీక్ష నిర్వహిస్తామ‌ని వెల్ల‌డించింది. క‌రోనా నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌గాల్సిన టీఈఈ ప‌రీక్షల‌ను వాయిదా వేసింది. ఇగ్నోలో మాస్టర్ డిగ్రి, బ్యాచిల‌ర్ డిగ్రి, పీజీ డిప్లొమా, డిప్లొమా, స‌ర్టిఫికెట్‌ కోర్సులు చేస్తున్న ‌చివ‌రి ఏడాది లేదా చివ‌రి సెమిస్టర్ విద్యార్థుల‌కు ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని అధికారిక నోటిఫికేష‌న్‌లో వెల్లడించింది. అదేవిధంగా టీఈఈ […]

Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

AP SSC Exams: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ మేరకు శనివారం (జూన్ 20) ఒక ప్రకటనలో తెలిపారు. తప్పనిసరిగా పదోతరగతి పరీక్షలు చేపట్టాలని అనుకున్నామని. దానికి అనుగుణంగా పరీక్ష విధానంలో మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. 11 పేపర్లు బదులు ఆరు పేపర్లు పెట్టాలని అనుకున్నామని.. భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష కేంద్రాలు కూడా పెంచామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు చేసుకున్నప్పటికీ.. రాష్ట్రంలో కరోనా ప్రభావం, […]

Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

పదోతరగతి పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు.. అక్కడ పరీక్షలు వాయిదా!

తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలను వాయిదావేయాలని ఆదేశించింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని.. అందులో పాసైన వారిని కూడా రెగ్యులర్‌గా పాసైనట్లు గుర్తించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. పదోతరగతి […]

Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

JNTUH Exams: జూన్‌ 20 నుంచి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ పరీక్షలు

తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించేందుకు జేఎన్‌టీయూ హైదరాబాద్ సన్నద్ధమవుతోంది. జూన్‌ 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు ఇంజినీరింగ్‌ పరీక్షలకు సంబంధించిన పలు కీలకమైన మార్గదర్శకాలను జేఎన్‌టీయూహెచ్‌ విడుదల చేసింది. వర్సిటీ జారీచేసిన మార్గదర్శకాలు.. ✦ సెమిస్టర్ పరీక్షల సమయం 2 గంటలుగా నిర్ణయించారు. ✦ 20 నిమిషాల్లోనే సమాధానం రాసేలా ప్రశ్నలు రూపొందించారు. ✦ ఈ విద్యా సంవత్సరం నుంచి […]

Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

తెలంగాణలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్షలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను జూన్ 3న నిర్వహించేందుకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ ఒకప్రకటనలో తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేకపోతే మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందన్నారు. జూన్ 3న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో వాయిదాపడ్డ పదోతరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు సూచించిన షరతుల మేరకు జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూలును ప్రభుత్వం మే 22న విడుదల చేసింది. జూన్‌ 8 నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా […]

Latest News Uncategorized అకడమిక్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

జూన్‌ 8 నుంచి పదోతగతి పరీక్షలు.. కసరత్తు మొదలుపెట్టిన అధికారులు

పదోతరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో జూన్‌ 8వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆమోదంతో పరీక్షల ప్రణాళికను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌తో ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు మే 19న సమావేశమై ఈ విషయమై చర్చించారు. ఇప్పటికే ఆలస్యమైనందున జూన్‌ 8వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యేలా షెడ్యూలు ఖరారు చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించినట్లు సమాచారం. జూన్‌ […]