Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

స్పోర్ట్స్‌ స్కూల్స్ ప్రవేశాలు.. చివరితేది ఎప్పుడంటే?

రాష్ట్రం‌లోని గిరి‌జన గురు‌కుల విద్యా‌సం‌స్థల్లో స్పోర్ట్స్‌ అకా‌డ‌మీ‌ల‌తో‌పాటు 2 స్పోర్ట్స్‌ స్కూల్స్‌, 2 క్రికెట్‌ అకా‌డ‌మీ‌ల్లో ప్రవేశాల కోసం తెలం‌గాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసి‌డె‌న్షి‌యల్‌ ఎడ్యు‌కే‌షన్ ఇన్‌‌స్టి‌ట్యూ‌షన్స్‌ సొసైటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేసింది. దీనిద్వారా మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీలు, స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో సీట్లను భర్తీ చేయ‌ను‌న్నారు. తెలం‌గాణ గిరి‌జన మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో 5 నుంచి 8 వ తర‌గతి వరకు, స్పోర్ట్స్‌ స్కూళ్ల‌లో 5వ తర‌గతి వారికి మాత్రమే అడ్మి‌షన్ల ప్రక్రియ చేప‌ట్ట‌ను‌న్నారు. పూర్తి వివ‌రా‌లకు […]

Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

కేజీబీవీల్లో ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

ఏపీలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరంతో పాటు.. 7, 8 తరగతుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును పెంచారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు ఆగస్టు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు.. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు వి.చినవీరభద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. నిరుపేద, అనాథ, బడి బయటి బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని ఆయన వెల్లడించారు. విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా.. ఎన్ఐటీలో ప్రవేశాలు

* కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడి విద్యార్థులకు కేంద్రం తీపి కబురు వినిపించింది. 12వ తరగతి మార్కులతో సంబంధం లేకుండానే ఎన్ఐటీ వంటి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ జులై 23న ఒక ప్రకటనలో తెలిపారు. జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు 12వ తరగతి మార్కులతో సంబంధం లేకుండా కేవలం ఉత్తీర్ణత సర్టిఫికేట్ ద్వారా ఎన్ఐటీ వంటి విద్యా సంస్థల్లో ప్రవేశం […]

Uncategorized ప్రవేశాలు

AIIMS Bhubaneswar: పోస్టు-డాక్టోర‌ల్ ఫెలోషిప్ ప్రవేశాలు

భువ‌నేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) పోస్టు-డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్‌) ప్రవేశాల‌‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * పోస్టు-డాక్టోర‌ల్ ఫెలోషిప్‌(పీడీఎఫ్‌) విభాగాలు: క్రిటిక‌ల్ కేర్ మెడిసిన్‌, ప‌ల్లియేటివ్ కేర్ మెడిసిన్‌, మినిమ‌ల్ యాక్సెస్ స‌ర్జరీ, డ‌యాగ్నస్టిక్ న్యూరో ఇమేజింగ్‌. అర్హత‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ డిగ్రీ ఉత్తీర్ణత‌ ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ వైవా-వాయిస్ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.07.2020. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: […]

Uncategorized ప్రవేశాలు

PU Admissions: పాండిచ్చేరి యూనివ‌ర్సిటీలో ప్రవేశాలు..

పాండిచ్చేరి యూనివ‌ర్సిటీ(పీయూ) 2020-21 విద్యా సంవ‌త్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులల‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివ‌రాలు.. కోర్సులు: ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకామ్/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంబీఏ/ ఎంఈడీ/ ఎంపీఈడీ/ ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంపీఏ/ ఎల్ఎల్ఎం/ ఎంలిబ్ఐఎస్‌, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా. అర్హత‌: కోర్సును అనుస‌రించి గ్రాడ్యుయేష‌న్/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌ ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: రాత ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి […]

Uncategorized ప్రవేశాలు

డ‌బ్ల్యూఐఐలో పీజీ డిప్లొమా కోర్స్.. (చివ‌రి తేది: 31.07.2020)

దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ)2020 విద్యాసంవ‌త్సరానికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా-అడ్వాన్స్‌డ్ వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్‌ అర్హత‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ(నేచుర‌ల్ సైన్స్‌) ఉత్తీర్ణత‌, ఫారెస్ట్రీ ట్రెయినింగ్, సంబంధిత శాఖ‌లో ఇన్‌-స‌ర్వీస్‌లో ఉన్న అభ్యర్థులు అర్హులు. ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.07.2020. Notification Application Website . Read Also.. Magento India – మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు Nibiru Solutions […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

NEET: ‘నీట్‌’ అర్హత మార్కులు తగ్గాయోచ్..!

పీజీ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​ -2020 అర్హత కటాఫ్​ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన కటాఫ్​ మార్కులతో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను జులై20 నుంచి ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగతంగా ర్యాంక్​ కార్డు పంపించడం సాధ్యపడదని, ఆన్​లైన్​లోనే ర్యాంకు కార్డు తీసుకోవాలని అభ్యర్థులకు ఎంసీఐ సూచించింది. ఇప్పటికే తెలంగాణలో కన్వీనర్‌ కోటాలో పీజీ వైద్యవిద్యలో మూడు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తయింది. […]

Uncategorized ప్రవేశాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌‌లో పీజీ డిప్లొమా కోర్సులు (చివ‌రి తేది: 31.07.2020)

బెంగ‌ళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ‘HAL మేనేజ్‌మెంట్ అకాడ‌మీ’ 2020-21 విద్యాసంవ‌త్సరానికి గానూ పలు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివ‌రాలు.. * పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్‌మెంట్ కోర్సులు (పీజీడీఎం) విభాగాలు.. పీజీడీఎం- ఏవియేష‌న్ మేనేజ్‌మెంట్ (రెండేళ్లు) పీజీడీఎం-ప్రొడ‌క్షన్ మేనేజ్‌మెంట్‌ (రెండేళ్లు) ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం-ఏవియేష‌న్ మేనేజ్‌మెంట్‌ (15 నెల‌లు) అర్హత‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ (సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం కోర్సుకు 5 సంవత్సరాల […]

Uncategorized ప్రవేశాలు

నేష‌న‌ల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఏ కోర్సులు (చివ‌రి తేది: 31.07.2020)

న్యూఢిల్లీలోని భార‌త ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలోని ‘నేష‌న‌ల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌(NMI)’ 2020-21 విద్యాసంవ‌త్సరానికిగానూ ఎంఏ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివ‌రాలు.. * మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ (ఎంఏ) కోర్సులు ఎంఏ (హిస్టరీ ఆఫ్ ఆర్ట్‌) సీట్ల సంఖ్య: 25 ఎంఏ (క‌న్జర్వేష‌న్‌) సీట్ల సంఖ్య: 15 ఎంఏ (మ్యూజియాల‌జీ) సీట్ల సంఖ్య: 15 పీహెచ్‌డీ అర్హత‌: గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌, క్లాసిక‌ల్‌/ ఫారిన్ ల్యాంగ్వేజెస్ నాలెడ్జ్‌. ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. […]

Uncategorized ప్రవేశాలు

‘స్పా’లో పీజీ కోర్సులు.. ఈ అర్హతలు అవసరం (చివ‌రి తేది: 31.07.2020)

భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌(స్పా) 2020-21 విద్యాసంవ‌త్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. కోర్సుల వివ‌రాలు.. * పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్కిటెక్చర్(ఫుల్ టైం) మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌(క‌న్జర్వేష‌న్‌)/ మాస్టర్ ఆఫ్ క‌న్జర్వేష‌న్ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌(ల్యాండ్‌స్కేప్‌)/ మాస్టర్ ఆఫ్ ల్యాండ్‌స్కేప్‌ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌(అర్బన్ డిజైన్‌) కోర్సుల వ్యవధి: 2 సంవత్సరాలు. * పీజీ ప్రోగ్రామ్స్ ఇన్ ప్లానింగ్ (ఫుల్ టైం) మాస్టర్ ఆఫ్ ప్లానింగ్ (అర్బన్ అండ్ రీజిన‌ల్ ప్లానింగ్‌) […]