All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ 5846 ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్ష‌న్ కమిష‌న్‌ (ఎస్ఎస్‌సీ) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేష‌న్-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కానిస్టేబుల్‌(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివ‌రాలు.. * కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) – 5,846 పోస్టులు ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్: 3433 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్): 226 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్) కమాండో: 243 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-ఉమెన్: 1944 అర్హత‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి. వ‌యోపరిమితి: 01.07.2020 నాటికి 18-25 సంవత్సరాల మ‌ధ్య […]

All India Jobs Government Jobs Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఈసీఐఎల్‌లో వివిధ ఉద్యోగాలు (చివరి తేది: 18.08.2020)

హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కాంట్రాక్ట్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివ‌రాలు.. * ఖాళీల సంఖ్య: 25 ➥ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 09 అర్హత‌: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి. వయోపరిమితి: 31.07.2020 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి. జీతం: రూ.23,000. ➥ సైంటిఫిక్ అసిస్టెంట్‌: 08 అర్హత‌: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

సీబీఎస్ఈలో ఉద్యోగాలు (చివ‌రితేది: 21.08.2020)

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) డిప్యూటేష‌న్‌ విధానంలో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివ‌రాలు.. * ఖాళీల సంఖ్య: 20 ➥ జాయింట్ సెక్రట‌రీ: 02 ➥ ఇంట‌ర్నల్ ఆడిట‌ర్ & ఫైనాన్షియ‌ల్అడ్వైజ‌ర్‌: 01 ➥ అసిస్టెంట్ సెక్రట‌రీ(లీగ‌ల్‌): 01 ➥ సీనియ‌ర్/జూనియ‌ర్‌/అకౌంట్స్ ఆఫీస‌ర్‌: 16 అర్హత‌.. ➥ పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ➥ దీనిప్రకారం అభ్యర్థులు బ‌్యాచిల‌ర్ డిగ్రీ, లా డిగ్రీ ఉత్తీర్ణులై […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు (చివ‌రితేది: 24.08.2020)

త‌మిళ‌నాడులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ(ఐఐఎఫ్‌పీటీ) తాత్కాలిక ప్రాతిపదిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివ‌రాలు.. ఖాళీల సంఖ్య: 20 ➥ అడ్‌జంక్ట్ ఫ్యాక‌ల్టీ: 03 వయోపరిమితి: 65 సంవత్సరాలలోపు ఉండాలి. వేతనం: నెలకు రూ.80,000. ➥ సీనియ‌ర్‌/జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో: 14 వయోపరిమితి: పురుషులు 35 సంవత్సరాలలోపు, మహిళలు 40 సంవత్సరాలలోపు ఉండాలి. వేతనం: నెలకు […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 17.08.2020)

ఘ‌జియాబాద్‌లోని భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌) కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివ‌రాలు.. * ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టులు ఖాళీల సంఖ్య: 21 విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ-08, కంప్యూట‌ర్ సైన్స్‌-13. అర్హత‌: బీఈ/ బీటెక్‌/బీఎస్సీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాల్లో రెండేళ్ల అనుభ‌వం తప్పనిసరి. వ‌యోపరిమితి: 31.07.2020 నాటికి 28 సంవత్సరాలకు మించ‌కూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. అర్హతలివే (చివ‌రితేది: 22.08.2020)

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివ‌రాలు.. * మొత్తం ఖాళీలు: 39 ➥ క‌న్సల్టెంట్‌: 06 ➥ ఎక‌న‌మిస్ట్‌: 01 ➥ డేటా అన‌లిస్ట్‌: 05 ➥ రిస్క్ అన‌లిస్ట్‌: 03 ➥ ఐఎస్ ఆడిటర్: 02 ➥ స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్: 01 ➥ అకౌంట్స్ స్పెష‌లిస్ట్‌: 01 ➥ సిస్టమ్ […]

All India Jobs Bank Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌బీఐలో 3850 ఆఫీసర్ పోస్టులు.. వీరికి ప్రత్యేకం!

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు అయిన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 9 సర్కిళ్ల పరిధిలో 3850 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌లో 550 ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన సర్కిల్‌లో పోస్టుల కోసం పోటీపడవచ్చు. అయితే బ్యాంకుల్లో ఆఫీసర్‌ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివరాలు.. * సర్కిల్‌ […]

All India Jobs Government Jobs Uncategorized UPSC Jobs ప్రభుత్వ ఉద్యోగాలు

గుడ్ న్యూస్.. 559 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా నిర్వహించే ‘కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ)-2020’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు.. వీరికి ప్రత్యేకం!

ఇండియన్ ఆర్మీలో 132వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పూర్తి నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 28 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం లెప్టినెంట్‌ హోదాతో ఉద్యోగావకాశం కల్పిస్తారు. వివరాలు.. ✪ ఇండియన్ ఆర్మీ –  132వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ఖాళీల […]

All India Jobs Government Jobs Uncategorized

UCIL Recruitment 2020: Apply For 136 Posts

Uranium Corporation of India Limited (UCIL) has given an employment notification for the recruitment of Mining Mate C, Apprentice & Other vacancies. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply. Details.. * Total Vacancy: 136 Vacancy Details.. ➥ Graduate Operational Trainee: 04 Qualification: […]