Bank Jobs Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

IBPS PO నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఎన్నంటే?

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పోస్టుల వివరాలు.. * ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు ఖాళీల సంఖ్య: 1167 పోస్టులు బ్యాంకులవారీగా ఖాళీల వివరాలు… అర్హత‌: ఏదైనా […]

All India Jobs Bank Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌బీఐలో 3850 ఆఫీసర్ పోస్టులు.. వీరికి ప్రత్యేకం!

ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు అయిన ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 9 సర్కిళ్ల పరిధిలో 3850 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌ సర్కిల్‌లో 550 ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన సర్కిల్‌లో పోస్టుల కోసం పోటీపడవచ్చు. అయితే బ్యాంకుల్లో ఆఫీసర్‌ హోదాలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివరాలు.. * సర్కిల్‌ […]

All India Jobs Bank Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

IBPS RRB Notification 2020 వచ్చేసింది.. 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ!(చివరితేదీ: 21.07.2020)

దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకు(రీజనల్‌ రూరల్‌ బ్యాంక్స్‌-RRB)ల్లో ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 9698 పీవో, క్లర్క్‌ పోస్టులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 1న ప్రారంభం కాగా.. జులై 21 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా […]