Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

JNVs Notification: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు

జ‌వ‌హర్ న‌వోద‌య విద్యాల‌యాలు 2021 విద్యాసంవ‌త్సరానికి గాను ఆరోత‌ర‌గ‌తిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Also Read: CADC’లో 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివరితేది: 15.11.2020) వివ‌రాలు.. * న‌వోద‌య ప్రవేశాలు – 6వ తరగతి అర్హత‌: 2020-21 విద్యాసంవ‌త్సరంలో 5వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు. వ‌యోపరిమితి: 01.05.2008 – 30.04.2012 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: […]

Uncategorized ప్రవేశాలు

MANAGE’లో పీజీడిప్లొమా కోర్సు (చివరితేది: 31.12.2020)

హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చర‌ల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్) 2021-23 విద్యాసంవ‌త్సరానికి పీజీడిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్-పీజీడీఎం (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్‌) అర్హత‌: క‌నీసం 50 శాతం మార్కులతో బ్యాచిల‌ర్స్ డిగ్రీ(అగ్రిక‌ల్చర‌ల్ సైన్స్‌/ అగ్రిక‌ల్చర్ సంబంధిత స‌బ్జెక్టులు)తోపాటు క్యాట్‌-2020లో ఉత్తీర్ణులై ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌ విధానంలో. ఎంపిక విధానం: CAT-2020 స్కోరు, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ, ఎస్సే రైటింగ్‌, గ్రూప్ డిస్కష‌న్‌, అనుభ‌వం ఆధారంగా. ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేదీ: […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

AP: నవంబరు 2 నుంచే విద్యాసంస్థలు పునఃప్రారంభం.. షెడ్యూలు ఇలా!

ఏపీలోని పాఠశాలలు, కళాశాలలు నవంబరు 2 నుంచే పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. తరగతుల నిర్వహణ, ప్రారంభ షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యా సంస్థల అన్నింటికీ ఇదే వర్తించనుంది. దీనిప్రకారం పాఠశాలలను మూడు దశల్లో తెరవనున్నారు. రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30ని చివరిపనిదినంగా నిర్ణయించారు. నవంబరు 2 నుంచి 2021 ఏప్రిల్‌ 30 మధ్య మొత్తం 140 […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

AISSEE 2021: సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలు – ఉచిత విద్య.. ఉత్తమ శిక్షణ!

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో స్కూళ్లలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రకటన విడుదలైంది. దీనిద్వారా విద్యార్థులకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బాలికలకు మాత్రమే 6వ తరగతిలో మాత్రమే ప్రవేశాలు ఉంటాయి. ఆయా తరగతుల్లో ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. ప్రవేశపరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. సైనిక పాఠశాలల్లో గురుకుల విధానాన్నే అనుసరిస్తారు. ఇంగ్లిష్‌లోనే విద్యాబోధన ఉంటుంది. Also Read: NIMS’లో బీఎస్సీ […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఇంటర్‌ విద్యార్థులకు ‘కానిస్టేబుల్‌’ శిక్షణ

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతూ.. కానిస్టేబుల్‌ కొలువులకు ఎంపిక కావాలని భావిస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు  శుభవార్త చెప్పనుంది. సంబంధిత ఉద్యోగానికి నిర్వహించే రాతపరీక్ష కోసం వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. Also Read:  సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలు – ఉచిత విద్య.. ఉత్తమ శిక్షణ! రాష్ట్రవ్యాప్తంగా 402 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా.. వాటిల్లో 20 చోట్ల తొలుత శిక్షణ తరగతులను ప్రారంభించాలని ఇంటర్‌ విద్యాశాఖ నిర్ణయించింది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికయ్యేందుకు శారీరక దృఢత్వ […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

AICTE: ఇంజినీరింగ్‌, బీఫార్మసీ తరగతుల ‘డేట్’ ఫిక్స్!

ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్‌ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు రివైజ్డ్‌ షెడ్యూలును ప్రకటించింది. Also Read: TS వ్యవసాయ వర్సిటీలో బీటెక్ ప్రవేశాలు.. వీరికి ప్రత్యేకం! నవంబర్‌ 1 నుంచే తరగతులను ప్రారంభించేలా గతంలో అకడమిక్‌ షెడ్యూలును ప్రకటించినప్పటికీ ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఇంకా […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

AP: అక్టోబరు 21 నుంచి ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు

అక్టోబరు 29 వరకు దరఖాస్తుకు అవకాశం ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలని ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్టోబరు 21 నుంచి ఆన్‌లైన్‌ ప్రవేశ ప్రక్రియ ప్రారంభంకానుంది. Also Read: AP: పాలిటెక్నిక్‌లో 5 కొత్త కోర్సులు.. అవేమిటంటే? ప్రవేశాలు కోరువారు అక్టోబరు 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రెండేళ్ల ఇంటర్మీయట్ రెగ్యులర్‌తో పాటు ఒకేషనల్ కోర్సులకు కూడా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకునే […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

CPGET Application: ‘సీపీగెట్’ దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CPGET-2020) దరఖాస్తు గడువును పొడిగించారు. దరఖాస్తు చేసుకోలేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులకు ఇది శుభవార్త. సీపీజీఈటీ 2020 దరఖాస్తుల తుది గడువు (CPGET 2020 Application Last Date)ను అక్టోబర్ 23 వరకు పొడిగించారు. Also Read: ఉన్నత విద్యకు సహకారం ‘ఎన్టీఎస్‌ఈ’ ఉపకారవేతనం అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండానే అక్టోబరు 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రూ.500 ఆలస్య రుసుంతో అక్టోబరు […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

RGUKT: ‘ట్రిపుల్‌ ఐటీ’ ప్రవేశాల తొలి జాబితా విడుదల.. కౌన్సెలింగ్ ఎప్పుడంటే?

బాసరలోని ట్రిపుల్‌ ఐటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ టెక్నాలజీస్‌ – RGUKT) 2020-21 ప్రవేశాల తొలి జాబితా విడుదలైంది. ఆర్జీయూకేటీ ఏఓ రాజేశ్వర్‌ మంగళవారం (అక్టోబరు 10) జాబితాను విడుదల చేశారు. RGUKT – First Selection List 2020-21 విద్యా సంవత్సరానికి గాను తొలివిడతలో 1193 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు మొత్తం 40,158 దరఖాస్తులు వచ్చాయని రాజేశ్వర్‌ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు నవంబర్‌ 3-7వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

KVPY fellowship: డిగ్రీ విద్యార్థులకు రూ.60 వేలు.. చివరితేది ఎప్పుడంటే?

డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5,000 పీజీ (ఇంటిగ్రేటెడ్ పీజీ) విద్యార్థులకు నెలకు రూ.7,000 ఫెలోషిప్‌ దేశంలోని డిగ్రీ(సైన్స్) విద్యార్థులకు ఆర్థికసాయం కోసం నిర్దేశించిన ‘కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY)’ ఫెలోషిప్స్ కోసం దరఖాస్తు గడువును అక్టోబరు 30 వరకు పొడిగించారు. వాస్తవానికి అక్టోబరు 19తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. అక్టోబరు నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. Also Read: Santoor Scholarship: బాలికల చదువులకు ‘సంతూర్’ భరోసా.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ […]