Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

JNVs Notification: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు

జ‌వ‌హర్ న‌వోద‌య విద్యాల‌యాలు 2021 విద్యాసంవ‌త్సరానికి గాను ఆరోత‌ర‌గ‌తిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. Also Read: CADC’లో 60 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివరితేది: 15.11.2020) వివ‌రాలు.. * న‌వోద‌య ప్రవేశాలు – 6వ తరగతి అర్హత‌: 2020-21 విద్యాసంవ‌త్సరంలో 5వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు. వ‌యోపరిమితి: 01.05.2008 – 30.04.2012 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. ఎంపిక విధానం: […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

AP: నవంబరు 2 నుంచే విద్యాసంస్థలు పునఃప్రారంభం.. షెడ్యూలు ఇలా!

ఏపీలోని పాఠశాలలు, కళాశాలలు నవంబరు 2 నుంచే పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. తరగతుల నిర్వహణ, ప్రారంభ షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని విడుదల చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యా సంస్థల అన్నింటికీ ఇదే వర్తించనుంది. దీనిప్రకారం పాఠశాలలను మూడు దశల్లో తెరవనున్నారు. రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 30ని చివరిపనిదినంగా నిర్ణయించారు. నవంబరు 2 నుంచి 2021 ఏప్రిల్‌ 30 మధ్య మొత్తం 140 […]

Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా ఉద్యోగ సమాచారం

APPSC Group-I Mains పరీక్షల కొత్త తేదీలివే!

ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను విడుదల చేయడంతో మెయిన్స్‌ పరీక్ష నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు ఆదేశాలతో వాయిదా పడిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల రీషెడ్యూల్‌ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్‌ 14 నుంచి 20 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 2 నుంచి 13 వరకు జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షలను ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. APPSC Group 1 […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా ఉద్యోగ సమాచారం

Group-2 Result: ‘గ్రూపు-2’ ఉద్యోగాలకు 423 మంది ఎంపిక

ఏపీలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాల స్థాయి అనుసరించి జోన్లు, జిల్లాల వారీగా 423 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాలకు సంబంధించి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు (ఏపీ సచివాలయం), జూనియర్‌ అసిస్టెంట్స్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (పంచాయతీరాజ్‌), ప్రొహిబిషన్‌, […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

TS EdCET Results | తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు వెల్లడి

97.58 శాతం ఉత్తీర్ణత నమోదు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్‌ ఎడ్‌సెట్‌)- 2020 ఫ‌లితాలు బుధవారం (అక్టోబర్ 28‌) విడుదలయ్యాయి. ఓయూ ప్రాంగణంలోని యూనివ‌ర్సిటీ కాలేజీ ఆఫ్ ఎడ్యూకేష‌న్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందబాటులో ఉంచారు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఎడ్‌సెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. ఎడ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో […]

Government Jobs Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

Grama Sachivalayam Result | ‘సచివాలయ’ పరీక్షల ఫలితాలు వెల్లడి

AP Grama Sachivalayam Exams: ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబరు 27న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సచివాలయ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. Grama Sachivalayam Results సెప్టెంబరు 20 నుంచి 26 వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో సచివాలయ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 16,208 పోస్టులకు […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

AISSEE 2021: సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలు – ఉచిత విద్య.. ఉత్తమ శిక్షణ!

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో స్కూళ్లలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రకటన విడుదలైంది. దీనిద్వారా విద్యార్థులకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బాలికలకు మాత్రమే 6వ తరగతిలో మాత్రమే ప్రవేశాలు ఉంటాయి. ఆయా తరగతుల్లో ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. ప్రవేశపరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. సైనిక పాఠశాలల్లో గురుకుల విధానాన్నే అనుసరిస్తారు. ఇంగ్లిష్‌లోనే విద్యాబోధన ఉంటుంది. Also Read: NIMS’లో బీఎస్సీ […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

APEDCET 2020: ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

* 99.07 శాతం ఉత్తీర్ణత నమోదు ఏపీలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ -2020 ఫలితాలు వెలువడ్డాయి. ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరెడ్డి అక్టోబరు 24న ఫలితాలన విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చు. ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్‌టికెట్ నెంబర్లను నమోదుచేసి ఫలితాలను చూసుకోవాల్సి ఉంటుంది. AP EDCET – 2020 Results అక్టోబర్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

ఇంటర్‌ రెండేళ్లకు ఒకే ‘హాల్‌టికెట్‌’.. ఇంటర్నల్ మార్కులు!

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ రెండేళ్లకు ఇకపై ఒకే హాల్‌టికెట్‌ నెంబర్ కేటాయించనున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌లో విద్యార్థులు రెండో ఏడాది సంఖ్య బదులు మొదటి ఏడాది సంఖ్య నమోదు చేసి ఇబ్బందులు పడిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ఏడాదికి ఒక సంఖ్య కేటాయించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్న మాట వాస్తవమే అని జలీల్ అంగీకరించారు. Also […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

TS EAMCET మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్ ఫ‌లితాలు విడుద‌ల‌

* 92.57 శాతం ఉత్తీర్ణత నమోదు TS EAMCET మెడిక‌ల్ & అగ్రిక‌ల్చర్ ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ ప్రాంగణంలో ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ పాపిరెడ్డి శ‌నివారం (అక్టోబరు 24) మ‌ధ్యాహ్నం ఫలితాలను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు పలు వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చు. Also Read: సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలు – ఉచిత విద్య.. ఉత్తమ శిక్షణ! ఫలితాల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చర్ విభాగంలో […]