All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC Jobs: జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. వీరికి ప్రత్యేకం!

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజనీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: NLC India Ltd: గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలు.. అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి నవంబరు 1 వరకు గడువు […]

All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC Jobs: ‘స్టెనోగ్రాఫ‌ర్’ నోటిఫికేషన్ వచ్చేసింది..

స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ – 2020 ప్రక‌ట‌న‌ను విడుద‌ల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Also Read: AP Jobs: చిత్తూరు జిల్లాలో 133 వాలంటీర్ పోస్టులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టైపింగ్ కూడా తెలిసి ఉండాలి. […]

All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ 5846 ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్ష‌న్ కమిష‌న్‌ (ఎస్ఎస్‌సీ) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేష‌న్-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కానిస్టేబుల్‌(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివ‌రాలు.. * కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) – 5,846 పోస్టులు ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్: 3433 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్): 226 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్) కమాండో: 243 ➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-ఉమెన్: 1944 అర్హత‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి. వ‌యోపరిమితి: 01.07.2020 నాటికి 18-25 సంవత్సరాల మ‌ధ్య […]

All India Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC JHT Exam 2020: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ ట్రాన్స్‌లేటర్/జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్, రైల్వే బోర్డులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ హిందీ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని.. జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాలు.. * జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్,  ఎగ్జామినేషన్-2020 మొత్తం ఖాళీలు: 283 […]

All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC CPO Jobs: ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. డిగ్రీ అర్హత చాలు

సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్-2020 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు.. మొత్తం ఖాళీల సంఖ్య: 1564 పోస్టుల వారిగా ఖాళీలు.. ఢిల్లీ పోలీసులలో సబ్ ఇన్స్పెక్టర్ (Exe.) – పురుషులు: […]