Latest News Uncategorized టెక్నాలజీ

PUBG అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఇక పూర్తిగా ‘క్లోజ్’

ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన మొబైల్ యాక్షన్ గేమ్, బ్యాటిల్ గేమ్ PUBG మొబైల్ (PUBG Mobile Ban).. భారతదేశంలో ఈ గేమ్ ఆడుతున్న అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్. ఇప్పటికే దేశంలో బ్యాన్ చేసిన ఈ గేమ్‌ను పూర్తిగా ఆపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటికే నిషేధానికి గురైన పబ్‌జీ.. ఇక పూర్తిగా కనుమరుగైపోతుంది. PUBG Mobile తన సేవలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు తన కంపెనీ అఫిషియల్ ఫేస్‌బుక్ పేజ్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. […]

Latest News Uncategorized టెక్నాలజీ

Micromax కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌.. లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ Micromax సరికొత్త మొబైల్స్‌తో మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఇన్‌’ సిరీస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను తీసుకురానుంది. తాజాగా ఆ ఫోన్ల ఆవిష్కరణకు సంబంధించిన తేదీని మైక్రోమ్యాక్స్ సంస్థ వెల్లడించింది. Also Read: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం నవంబర్‌ 3న మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇన్‌’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ టీజర్‌ షేర్ చేసింది. […]

Latest News Uncategorized టెక్నాలజీ

Jio మరో సంచలనం.. కేవలం రూ.2500కే 5జీ స్మార్ట్‌ఫోన్!

దేశీయ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ సంచనాలు సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా వ్యాపారరంగంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నది. ఇప్పటికే టెలికాం రంగంలోకి ప్రవేశించి జియోను స్థాపించిన రిలయన్స్ సంస్థ ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. Also Read: iPhone 12 series: ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే? త్వరలోనే ఇండియాలో 5జీ నెట్ వర్క్ ప్రారంభం కాబోతున్నది. ఇండియాలో ఇప్పటికే 5జీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ 5జీ మొబైల్ ఫోన్లు […]

Latest News Uncategorized టెక్నాలజీ

iPhone 12 series: ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే?

* అక్టోబరు 30 నుంచి ప్రారంభంకానున్న సేల్స్ యాపిల్ సంస్థ భారత్‌లో ఐఫోన్ 12 సిరీస్‌లో ఏకంగా నాలుగు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ పేర్లతో ఈ ఫోన్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఐఫోన్ 12 మినీ అత్యంత చవకైనది కాగా.. ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లు గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 11, ఐఫోన్ […]

Latest News Uncategorized టెక్నాలజీ

‘Google Pay’ స్క్రాచ్ కార్డులతో తస్మాత్ జాగ్రత్త.. పోలీసుల వీడియో వైరల్!

ప్రపంచవ్యాప్తంగా ఇటీవల సైబర్‌ క్రైమ్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. చేతిలో డబ్బులు లేకపోయినా.. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. పేటీఎమ్‌, గూగుల్‌ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ ఆధారిత సేవలతో ఎక్కడైనా, దేన్నైనా సులభంగా కొనవచ్చు. వీటితో పాటు ఎవరికి డబ్బులు పంపిచాలన్న, వినియోగదారులు బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్‌ నుంచే పంపవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లను ప్రోత్సహించడానికి లావాదేవీలపై స్క్రాచ్ కార్డులను కూడా ఆయా డిజిటల్ పేమెంట్ యాప్స్ అందిస్తున్నాయి. ఇప్పుడీ స్క్రాచ్ […]

Latest News Uncategorized టెక్నాలజీ

TIKTOKపై నిషేధం.. చైనాకు పాకిస్థాన్ బిగ్ షాక్!

టిక్‌టాక్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే భారత్, అమెరికా దేశాలు టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కోవలోకి చైనా మిత్ర దేశం పాకిస్థాన్ కూడా వచ్చి చేరడం విశేషం. ఈ మేరకు టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ పాకిస్థాన్‌ టెలీకమ్యూనికేషన్‌ అథారిటీ (పీటీఏ) ఆదేశాలు జారీచేసింది. యాప్‌లో అనైతిక/అసభ్యకరమైన సమాచారానికి వ్యతిరేకంగా అనేక ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పీటీఏ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్‌ […]

Latest News Uncategorized టెక్నాలజీ

PUBG ఖేల్ ఖతం.. కేంద్రం నిషేధించిన 118 యాప్స్ ఇవే!

భారత- చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిక్‌టాక్, హలో యాప్‌లతోపాటు 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి మరిన్ని చైనా మొబైల్ యాప్స్‌ను ఉక్కుపాదం మోపింది. నిషేధం విధించిన యాప్‌లలో.. ప్రముఖ గేమింగ్ యాప్ పబ్‌జీ కూడా ఉండటం విశేషం. దీనితోపాటు మరో 118 యాప్స్‌ను కూడా భారత్ బ్యాన్ చేసింది. దీంతో భారత్ నిషేధించిన మొత్తం చైనా […]

Latest News Uncategorized టెక్నాలజీ

గూగుల్‌కు పోటీగా సెర్చ్ ఇంజిన్‌ను తేనున్న యాపిల్

ఇప్పటికే ఉన్న సెర్చ్ ఇంజిన్లకు షాకివ్వడానికి టెక్ దిగ్గజం యాపిల్ రెడీ అవుతోంది. ముఖ్యంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు పోటీగా సరికొత్త సెర్చ్ ఇంజిన్‌ను తెచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఒకటి రెండు సెర్చ్ ఇంజిన్లు వచ్చినా అవి గూగుల్ ముందు పెద్దగా నిలబడలేకపోయాయి. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ కోయ్ వోల్ఫ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. యాపిల్ తన స్పాట్‌లైట్ సెర్చ్ ఇంజిన్ కోసం ఇంజినీర్లను తీసుకుంటోంది. […]

Latest News Uncategorized టెక్నాలజీ

Nokia దూకుడు.. నాలుగు కొత్త ఫోన్లతో రీ ఎంట్రీ!

స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ.. భారత మార్కెట్లో నాలుగు కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3, రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150 లను ఆవిష్కరించింది. నోకియా 5.1కి కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది. నోకియా 5.3 ఫీచర్లు 6.55-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌ 4జీబీ […]

Latest News Uncategorized టెక్నాలజీ

Samsung Galaxy Tabs కొత్త ఫీచర్లతో.. ధరెంతో తెలుసా?

సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌7 సిరీస్‌లో సరికొత్త మోడళ్లను ఆవిష్కరించింది. గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌7, ట్యాబ్‌ ఎస్‌7+ పేర్లతో బుధవారం భారత్‌లో విడుదల చేసింది. ఎస్ 7, ఎస్7+ ట్యాబ్‌లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. గెలాక్సీ ట్యాబ్‌ ఎస్ 7 వై-ఫై వేరియంట్ ధర రూ. 55,999 కాగా, దీన్ని రిలయన్స్ రిటైల్, శాంసంగ్‌ షాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. Website ట్యాబ్‌ ఎస్ 7, ట్యాబ్‌ ఎస్ 7 […]