Government Jobs Telangana Jobs TSPSC Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భ‌ర్తీకి TSPSC నోటిఫికేష‌న్లు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీలో ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వేర్వేరుగా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పోస్టుల వివ‌రాలు.. మొత్తం పోస్టులు: 22 ✦ ల్యాబ్‌టెక్నీషియ‌న్: 09 (జ‌న‌ర‌ల్‌-04, బీసీ-01, ఎస్సీ-02, ఎస్టీ-01, పీహెచ్‌-01). అర్హత‌: బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిగ్రీ లేదా […]

Latest News Telangana Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

TTWREIS Jobs: గురుకులాల్లో వివిధ ఉద్యోగాలు.. (చివరితేది: 30.07.2020)

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఔట్‌ సోర్సింగ్ బేసిస్‌పై నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, నాలుగోతరగతి పోస్టులు ఉన్నాయి. గిరిజన గురుకులాల్లో చదివిన విద్యార్థులకు ఆయా పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు గిరిజన గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివిరాలు.. మొత్తం ఖాళీలు: 58 ★ ఔట్‌ సోర్సింగ్ బేసిస్‌పై నాన్-టీచింగ్ పోస్టులు.. ⮩ ఔట్‌ సోర్స్డ్ […]

Government Jobs Telangana Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

జేఎన్‌టీయూ హైద‌రాబాద్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 18.07.2020)

హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నలాజిక‌ల్ యూనివ‌ర్సిటీ(జేఎన్‌టీయూ) వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు… * మొత్తం ఖాళీలు: 04 ⮩ ప్రాజెక్ట్ అసోసియేట్‌: 02 ⮩ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌: 01 ⮩ ఫీల్డ్ వ‌ర్కర్‌: 01 వ్యవధి: 3 సంవత్సరాలు. అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ/ డిప్లొమా(ఇంజినీరింగ్‌), ఎమ్మెస్/ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు.. తగినంత అనుభ‌వం ఉండాలి. ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా. ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ఈమెయిల్‌: drvhimabindu@jntuh.ac.in ముఖ్యమైన తేదీలు.. […]