Government Jobs Telangana Jobs TSPSC Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగాల భ‌ర్తీకి TSPSC నోటిఫికేష‌న్లు

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్నరీ యూనివ‌ర్సిటీలో ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వేర్వేరుగా నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసింది. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పోస్టుల వివ‌రాలు.. మొత్తం పోస్టులు: 22 ✦ ల్యాబ్‌టెక్నీషియ‌న్: 09 (జ‌న‌ర‌ల్‌-04, బీసీ-01, ఎస్సీ-02, ఎస్టీ-01, పీహెచ్‌-01). అర్హత‌: బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిగ్రీ లేదా […]