All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

సీబీఎస్ఈలో ఉద్యోగాలు (చివ‌రితేది: 21.08.2020)

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) డిప్యూటేష‌న్‌ విధానంలో పలు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివ‌రాలు..

* ఖాళీల సంఖ్య: 20

➥ జాయింట్ సెక్రట‌రీ: 02

➥ ఇంట‌ర్నల్ ఆడిట‌ర్ & ఫైనాన్షియ‌ల్అడ్వైజ‌ర్‌: 01

➥ అసిస్టెంట్ సెక్రట‌రీ(లీగ‌ల్‌): 01

➥ సీనియ‌ర్/జూనియ‌ర్‌/అకౌంట్స్ ఆఫీస‌ర్‌: 16

అర్హత‌..

➥ పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

➥ దీనిప్రకారం అభ్యర్థులు బ‌్యాచిల‌ర్ డిగ్రీ, లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

➥ సంబంధిత విభాగాల్లో తగినంత అనుభ‌వం ఉండాలి.

వ‌యోపరిమితి: 56 సంవత్సరాలకు మించ‌కూడ‌దు.

ద‌ర‌ఖాస్తు విధానం..

➥ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత దరఖాస్తు ప్రింట్ కాపీని నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

➥ దరఖాస్తు గడువు ముగిసిన తేదీ నుంచి 30 రోజుల్లో చేరేలా పంపాలి. దరఖాస్తుకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు జతచేయాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.07.2020.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 21.08.2020.

చిరునామా:
The Secretary,
Central Board of Secondary Education,
Shiksha Kendra, 2 Community Centre,
Preet Vihar, Delhi – 110092.

Notification

Onine Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *