Uncategorized

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 471 ఖాళీలు

కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 471

➥ఫ్యాబ్రికేష‌న్ అసిస్టెంట్‌: 48

➥ ఔట్‌ఫిట్ అసిస్టెంట్‌: 357

➥ స్కాఫోల్డర్‌: 07

➥ ఏరియ‌ల్ వ‌ర్క్ ఫ్లాట్‌ఫాం ఆప‌రేట‌ర్‌: 02

➥ సెమీ స్కిల్డ్ రిగ్గర్‌: 37

➥ సేరంగ్‌: 02

➥ జ‌న‌ర‌ల్ వ‌ర్కర్‌: 17

➥ కుక్‌: 01

అర్హత: 8, 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2020

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.08.2020.

Online Application

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *