Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

CSIR- CDRI: ప్రాజెక్టు స్టాఫ్ ఉద్యోగాలు..

ల‌ఖ్‌న‌వూలోని సీఎస్ఐఆర్‌-సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్ఐ) ప్రాజెక్టు స్టాఫ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 31

పోస్టులు: ప్రాజెక్టు జేఆర్ఎఫ్/ ఎస్‌ఆర్ఎఫ్, ప్రాజెక్టు అసిస్టెంట్‌/ అసోసియేట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, రిసెర్చ్ అసోసియేట్‌.

అర్హత‌: పోస్టును అనుస‌రించి బీఎస్సీ/ ఎంఎస్సీ, గ్రాడ్యుయేష‌న్/ మాస్టర్స్ డిగ్రీ, ఎంఫార్మసీ/ ఎంబీబీఎస్‌, పీహెచ్‌డీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత‌, తగినంత అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా‌.

ద‌ర‌ఖాస్తు చేయడానికి చివ‌రి తేది: 27.07.2020

Notification 

Website 

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *