Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

CSIR – సీఎంఈఆర్ఐలో జేఆర్ఎఫ్

భార‌త ప్రభుత్వానికి చెందిన దుర్గాపూర్ (ప‌శ్చిమ బంగ‌)లోని సీఎస్ఐఆర్‌-సెంట్రల్ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్‌): 05

అర్హత‌: బీఈ/ బీటెక్ (మెకానిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్/ ఎల‌క్ట్రిక‌ల్/ కంప్యూట‌ర్/ సైన్స్ ఇంజినీరింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, గేట్ ప్ర‌వేశ ప‌రీక్ష అర్హ‌త‌.‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ఈమెయిల్‌: temprct@cmeri.res.in

ద‌ర‌ఖాస్తు చేయడానికి చివ‌రి తేది: 02.08.2020

Notification

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *