Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

కేయూలో దూర‌విద్య యూజీ, పీజీ ప్రవేశాలు

వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ యూనివ‌ర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేష‌న్’ 2020-21 విద్యాసంవ‌త్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివ‌రాలు..

1) డిగ్రీ కోర్సులు
– బీఏ
– బీకాం (జనరల్)
– బీకాం (కంప్యూట‌ర్స్‌)
– బీఎల్ఐఎస్సీ
– బీబీఏ

2) పీజీ కోర్సులు..
– ఎంఏ (ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, పొలిటిక‌ల్ సైన్స్ త‌దిత‌రాలు)
– ఎంకాం
– ఎంఎస్‌డ‌బ్ల్యూ
– ఎమ్మెస్సీ

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.10.2020.

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *