Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

AP POLYCET – 2020 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పాలీసెట్‌-2020 ప్రవేశ పరీక్ష ఫ‌లితాల‌ు వెలువడ్డాయి. విజయవాడ ప్రసాదంపాడులోని సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌లో ఫలితాలను నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పాలీసెట్ ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు.
పాలీసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

పాలీసెట్‌ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,631 మంది విద్యార్థులు హాజరుకాగా 60,780 మంది ఉత్తీర్ణులయ్యారు.

Also Read: కార్మికుల పిల్లల చదువుకు ఆర్థిక చేయూత

మట్టా దుర్గా సాయి కీర్తితేజ (పశ్చిమగోదావరి) మొదటి ర్యాంకు, సుంకర అక్షయ్‌ ప్రణీత్‌ (తూర్పుగోదావరి) రెండో ర్యాంకు, శ్రీదత్త శ్యాంసుందర్ ‌(తూర్పుగోదావరి) 3వ ర్యాంకు సాధించారు.

మరిన్ని విద్యాసంబంద కథనాల కోసం క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *