All India Jobs Government Jobs Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఈసీఐఎల్‌లో వివిధ ఉద్యోగాలు (చివరి తేది: 18.08.2020)

హైద‌రాబాద్‌లోని ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కాంట్రాక్ట్ విధానంలో వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివ‌రాలు..

* ఖాళీల సంఖ్య: 25

➥ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 09
అర్హత‌: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.07.2020 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: రూ.23,000.

➥ సైంటిఫిక్ అసిస్టెంట్‌: 08
అర్హత‌: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.07.2020 నాటికి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: రూ.19,864.

➥ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌: 01
అర్హత‌: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బీఎస్సీ (మ్యాథమెటిక్స్/ ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణత ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.07.2020 నాటికి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: రూ.19,864.

➥ జూనియ‌ర్ ఆర్టిజన్‌: 07
అర్హత‌: ఐటీఐ (ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/రేడియో & టీవీ).
వయోపరిమితి: 31.07.2020 నాటికి 25 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: రూ.18,070.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2020.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 18.08.2020.

Notification

Onine Application

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *