Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

3500 ప్రాథమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను అందుబాటులో తీసుకురావడానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపడుతుంది.

ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరూ ‘పాస్’

ఇందులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అమలుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 3500 ప్రాథమిక పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టనున్నారు.

NIPER JEE 2020 వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే?

ఇందుకోసం ప్రత్యేక సిలబస్‌ రూపకల్పనతో పాటు టీచర్ల నియామకాలకు విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆయా పాఠశాలల్లో.. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లోఉన్న చిన్నారులను ఈ చేర్చుకుని.. ఒకటో తరగతికి కావాల్సిన విధంగా వారిని తయారు చేయనున్నారు. పీపీ-1, పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేసే విధంగా కార్యచరణ సాగుతోంది.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *