All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

Army Public School’లో 8000 టీచింగ్ పోస్టులు.. వివరాలు

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశవ్యాప్తంగా ఉన్న 137 కంటోన్మెంట్లు, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 8000 ఖాళీలను భర్తీచేయనుంది. వీటిలో టీజీటీ, పీజీటీ పోస్టులతోపాటు పీఆర్‌టీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

వివరాలు..

* ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌- 8000 టీచర్‌ పోస్టులు

అర్హతలు..

పీజీటీ పోస్టులు: బీఈడీతో పాటు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.

టీజీటీ పోస్టులు: బీఈడీతో పాటు డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.

పీఆర్‌టీ పోస్టులు: బీఈడీ లేదా రెండేళ్ల డిప్లొమా గానీ, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* స్క్రీనింగ్ టెస్టుకు సీటెట్ లేదా టెట్ (TET)లో అర్హత సాధించిన అవసరం లేదు.

Also Read: DRDO Jobs: జేఆర్ఎఫ్‌ ఖాళీలు.. దరఖాస్తుచేసుకోండి

వయోపరిమితి:  01.04.2021 నాటికి ఫ్రెషర్స్ 40 సంవత్సరాలలోపు, అనుభవం ఉన్నవారు 57 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మూడు దశల స్క్రీనింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ ఆధారంగా.

పరీక్ష విధానం..

Also Read: CDFD’లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2020.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2020.

అడ్మిట్ కార్డులు: 04.11.2020.

పరీక్ష తేదీ: 21, 22.11.2020.

ఫలితాల వెల్లడి: 02.12.2020.

APS Notification 2020

Online Application

Website

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *