Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

Midhani Jobs: మిశ్రధాతు నిగం లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

మిశ్రా ధాతు నిగం లిమిటెడ్ (మిధాని) ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

★ మొత్తం ఖాళీలు: 158

★ ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్

Read Also: Army Public School’లో 8000 టీచింగ్ పోస్టులు.. వివరాలు

విభాగాలు-ఖాళీలు:
ఫిట్టర్: 50
ఎలక్ట్రీషియన్: 48
మెషినిస్ట్: 20
టర్నర్: 20
వెల్డర్: 20

అర్హత: అభ్యర్థులు ఐటిఐ (సంబంధిత ట్రేడ్స్) కలిగి ఉండాలి.

Read Also: PNB Jobs: పీఎన్‌బీలో 535 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ (ITI – NCVT) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్ణయించబడుతుంది. తుది ఎంపిక సర్టిఫికేట్ ధృవీకరణకు లోబడి ఉంటుంది మరియు మెడికల్ ఫిట్‌నెస్.

దరఖాస్తు హర్డు కాపి పంపడానికి చివరితేది: 16-10-2020

దరఖాస్తు హర్డు కాపిలు పంపాల్సిన చిరునామా:
Deputy Manager (TIS &Apprenticeship Training),
Mishra Dhatu Nigam Limited,
Kanchanbagh, Hyderabad – 500058

Notification 

Apprentice Registration 

Website 

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *