Uncategorized ప్రవేశాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌‌లో పీజీ డిప్లొమా కోర్సులు (చివ‌రి తేది: 31.07.2020)

బెంగ‌ళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ‘HAL మేనేజ్‌మెంట్ అకాడ‌మీ’ 2020-21 విద్యాసంవ‌త్సరానికి గానూ పలు పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివ‌రాలు..

* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా మేనేజ్‌మెంట్ కోర్సులు (పీజీడీఎం)

విభాగాలు..
పీజీడీఎం- ఏవియేష‌న్ మేనేజ్‌మెంట్ (రెండేళ్లు)
పీజీడీఎం-ప్రొడ‌క్షన్ మేనేజ్‌మెంట్‌ (రెండేళ్లు)
ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం-ఏవియేష‌న్ మేనేజ్‌మెంట్‌ (15 నెల‌లు)

అర్హత‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ (సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం కోర్సుకు 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోరు ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.07.2020.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
HAL Management Academy,
Doddanekkundi Road,
Marathahalli,
Bengaluru – 560 037.

Notification

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *