Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Honeywell – సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు

పుణేలోని హోనివెల్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: ఫ్రెషర్స్.

పనిప్రదేశం: పుణే.

స్కిల్స్: Java/J2EE, JavaScripts,Promise, JQuery, HTML 5, ReactJs, Niagara N4 and AX Framework, XML, JSON, Git, SVN, BitBucket, JIRA SDLC – Agile/Scrum, Iterative.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification & Online Application

Website

మరిన్ని ప్రైవేటు ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *