Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

IBM – అప్లికేషన్ డెవలపర్ ఉద్యోగాలు

బెంగళూరులోని ఐబీఎం సంస్థ ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలపర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.

అనుభవం: 2+ సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూరు.

నైపుణ్యాలు: SQLs, DB2/Oracle/MySQL, PHP (Laravel/Angular), RESTful, SOAP, GitHub, Jira etc.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వూ ద్వారా.

Notification & Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *