All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు (చివ‌రితేది: 24.08.2020)

త‌మిళ‌నాడులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీ(ఐఐఎఫ్‌పీటీ) తాత్కాలిక ప్రాతిపదిక‌న వివిధ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివ‌రాలు..

ఖాళీల సంఖ్య: 20

➥ అడ్‌జంక్ట్ ఫ్యాక‌ల్టీ: 03
వయోపరిమితి: 65 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.80,000.

➥ సీనియ‌ర్‌/జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో: 14
వయోపరిమితి: పురుషులు 35 సంవత్సరాలలోపు, మహిళలు 40 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 – రూ.35,000.

➥ యంగ్ ప్రొఫెష‌న‌ల్‌: 01
వయోపరిమితి: పురుషులు 35 సంవత్సరాలలోపు, మహిళలు 40 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000.

➥ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌: 02
వయోపరిమితి: పురుషులు 35 సంవత్సరాలలోపు, మహిళలు 40 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.12,000 – రూ.20,000.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2020.

➥ ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 24.08.2020.

Notification & Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *