Bank Jobs Latest News Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

IBPS PO నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఎన్నంటే?

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

పోస్టుల వివరాలు..

* ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్లు/ మేనేజ్‌మెంట్ ట్రైనీలు

ఖాళీల సంఖ్య: 1167 పోస్టులు

బ్యాంకులవారీగా ఖాళీల వివరాలు…

అర్హత‌: ఏదైనా డిగ్రీ.

వ‌యోపరిమితి: 01.08.2020 నాటికి 20 – 30 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

Read Also: ఎస్‌బీఐలో 3850 ఆఫీసర్ పోస్టులు.. వీరికి ప్రత్యేకం!

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు:  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక‌ విధానం: ప్రిలిమనరీ, మెయిన్స్ రాతపరీక్షలు; ఇంట‌ర్వ్యూ ద్వారా.

పరీక్ష విధానం..

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ‌ ప్రారంభం 05.08.2020
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది 26.08.2020
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌ సెప్టెంబ‌ర్‌ 2020.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ప‌రీక్ష‌ తేది 21.09.2020 – 26.09.2020
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష(ఆన్‌లైన్) కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ అక్టోబ‌ర్‌ 2020
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష అక్టోబ‌రు 03, 10, 11 తేదీల్లో
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు అక్టోబ‌రు/ న‌వంబ‌రు 2020
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ న‌వంబ‌రు 2020
మెయిన్ ఎగ్జామ్ 28.11.2020
మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు డిసెంబ‌రు 2020.
ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ జ‌న‌వ‌రి 2021
ఇంట‌ర్వ్యూ జ‌న‌వ‌రి/ ఫిబ్రవ‌రి 2021
నియామకం ఏప్రిల్ 2021

Notification

Online Application


Read Also..

సీబీఎస్ఈలో ఉద్యోగాలు (చివ‌రితేది: 21.08.2020)

SSC Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ 5846 ఉద్యోగాలు

ఐఐఎఫ్‌పీటీలో ఉద్యోగాలు (చివ‌రితేది: 24.08.2020)

బెల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు (చివ‌రితేది: 17.08.2020)

RBI’లో ఉద్యోగాలు.. అర్హతలివే (చివ‌రితేది: 22.08.2020)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *