Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Micron – జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు

హైద్రాబాద్‌లోని మైక్రాన్ సంస్థ జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.

అనుభవం: 3+ సంవత్సరాలు.

పనిప్రదేశం: హైదరాబాద్.

నైపుణ్యాలు: UI tech stack – HTML5, JavaScript(ES5 & ES6), Ajax, JSON, , Angular frameworks, GIT, Maven/Gradle, JIRA, Confluence, Bitbucket, Artifactory, Jenkins tools, JUnit, Mocha/Jasmine/Jest libraries.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వూ ద్వారా.

Notification & Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *