Uncategorized ప్రవేశాలు

PU Admissions: పాండిచ్చేరి యూనివ‌ర్సిటీలో ప్రవేశాలు..

పాండిచ్చేరి యూనివ‌ర్సిటీ(పీయూ) 2020-21 విద్యా సంవ‌త్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులల‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివ‌రాలు..

కోర్సులు: ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకామ్/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంబీఏ/ ఎంఈడీ/ ఎంపీఈడీ/ ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంపీఏ/ ఎల్ఎల్ఎం/ ఎంలిబ్ఐఎస్‌, పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా.

అర్హత‌: కోర్సును అనుస‌రించి గ్రాడ్యుయేష‌న్/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత‌ ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.07.2020.

రాత ప‌రీక్ష తేదిలు: 21, 22, 23 ఆగ‌స్టు 2020.

Notification 

Website 

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *