Uncategorized టెక్నాలజీ

శాంసంగ్‌ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!!

దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. గెలాక్సీ ఎం31ఎస్‌ పేరుతో జూలై 30న మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో ఆవిష‍్కరించనున్నామని శాంసంగ్‌ ప్రకటించింది.

గెలాక్సీ ఎం 31ఎస్‌ ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో లభించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచ్చిన ఎం 31 సిరీస్‌కు కొనసాగింపుగా దీన్ని అందుబాటులోకి తెస్తోంది. ఎల్-ఆకారపు డిజైన్‌లో అమర్చిన క్వాడ్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటివి. ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధర 20వేల రూపాయల లోపే ఉంటుందని అంచనా.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం31 ఎస్‌ఫీచర్లు

➥ 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఇన్ఫినిటీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే

➥ ఇన్-హౌస్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్

➥ 6జీబీర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌

➥ 64 +8+5 +5 మెగాపిక్సెల్ క్వాడ్‌రియర్‌కెమెరా

➥ 32 ఎంపీ సెల్ఫీ కెమెరా

➥ 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *