Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Jobs: SAPలో డెవలపర్ ఉద్యోగాలు

బెంగళూరులోని ఎస్‌ఏపీ సంస్థ ఏబీఏపీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* ఏబీఏపీ డెవలపర్ – ఏఐఎస్ లాజిస్టిక్స్

అర్హత: BE/B.Tech/ME/M.Tech/MCA.

అనుభవం: 3 – 6 సంవత్సరాలు.

పనిప్రదేశం: బెంగళూరు.

స్కిల్స్: ABAP language, OOP concepts, database, S/4 HANA, SAP UI5, Fiori, JavaScript and JavaScript Frameworks

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification & Online Application

Website

మరిన్ని ప్రైవేటు ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *