All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC Jobs: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ 5846 ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్ష‌న్ కమిష‌న్‌ (ఎస్ఎస్‌సీ) ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేష‌న్-2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కానిస్టేబుల్‌(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివ‌రాలు..

* కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) – 5,846 పోస్టులు

➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్: 3433

➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్): 226

➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-మెన్(ఎక్స్-సర్వీస్‌మెన్) కమాండో: 243

➥ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్)-ఉమెన్: 1944

అర్హత‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 01.07.2020 నాటికి 18-25 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఫిజిక‌ల్ ఎండ్యూరెన్స్‌ టెస్ట్, మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2020.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.09.2020 (23:30).

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 09.09.2020 (23:30).

➥ చలానా జనరేట్ చేయడానికి చివరితేది: 11.09.2020 (23:30).

➥ చలానా రూపంలో ఫీజు చెల్లించడానికి చివరితేది (బ్యాంక్ పనివేళ్లల్లో మాత్రమే): 14.09.2020.

➥ ఆన్‌లైన్ పరీక్ష: 27.11.2020 – 14.12.2020

Notification

Online Application

Website

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *