Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరూ ‘పాస్’ !!

రాష్ట్రంలో ఇప్పటికే పదోతరగతి పరీక్షలను వాయిదావేసిన ప్రభుత్వం తాజాగా.. ఓపెన్‌ స్కూల్స్‌ విద్యార్థులకు కూడా తీపికబురు వినిపించింది. ఓపెన్‌ స్కూల్‌ పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తూ.. ప్రభుత్వం జులై 24న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ 35 మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో 78 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. వీరిలో పదోతరగతి నుంచి 35 వేలమంది విద్యార్థులు, ఇంటర్‌ నుంచి 43 వేల మంది విద్యార్థులు […]

Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

ఇంటర్‌ ఫలితాలు.. మొరాయిస్తున్న సర్వర్లు.. విద్యార్థుల అసహనం

ఏపీలో ఇంటర్ ఫలితాలను శుక్రవారం (జూన్ 12) విడుదల చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది. దీంతో మార్కులను చూసుకుందామని ప్రయత్నించిన విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. సాయంత్రం 4గంటలకు ఫలితాలను విడుదల చేయగా.. 5 గంటల వరకు కూడా ఫలితాలు అందుబాటులోకి రాలేదు. […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

Inter Results 2020: ఏపీ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో శుక్రవారం (జూన్ 12) సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఒకేసారి వెల్లడించారు. కరోనా నేపథ్యంలో.. ఆన్‌లైన్ విధానంలో ఫలితాలను విడుదల చేయాల్సి వచ్చింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. జూన్ 15 నుంచి విద్యార్థుల మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

కాసేపట్లో ఇంటర్ ఫలితాల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను శుక్రవారం (జూన్ 12) విడుదల చేయనున్నారు. ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా క్లౌడ్‌ సర్వీస్‌ ద్వారా ముందస్తుగా రిజిస్టర్‌ చేసుకున్న వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉండేలా ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. జూన్ 15 నుంచి విద్యార్థుల మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రేడింగ్‌ విధానం రద్దు! కొద్ది […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

Inter Results: నేడే ఇంటర్ ఫలితాలు.. మెమోలు ఎప్పుడంటే?

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం (జూన్ 12) వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను వివిధ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. జూన్ 15 నుంచి విద్యార్థుల మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం క్లిక్ చేయండి..  కింది వెబ్‌సైట్లలోనూ ఫలితాలను చూసుకోవచ్చు.. https://www.vidyavision.com/exam-results/ap-board-of-intermediate […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

Inter Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపే ఫలితాల వెల్లడి!!

ఏపీలో ఇంటర్ పరీక్ష ఫలితాలను వెల్లడించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను శుక్రవారం (జూన్ 12) విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ జూన్ 12న సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీలో మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ విధించడంతో జవాబు […]