Latest News Uncategorized బిజినెస్ న్యూస్

రూ.60 వేలకు చేరువలో బంగారం ధర.. వెండి ఇలా!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. వరుసుగా 16వ రోజు కూడా బంగారం ధరలు సరికొత్త రికార్డులతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. బంగారం ధరలు రూ.60 వేల మార్కుకు సమీపంలోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,750 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,060 స్థాయికి చేరాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో […]

Uncategorized బిజినెస్ న్యూస్

Toady Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

దూసుకుపోతున్న పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గడంతో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. ధరలు తగ్గడంతో.. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి.. రూ.47,150కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.400 తగ్గడంతో రూ.48,350కి చేరుకుంది. బంగారం బాటలోనే ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కిలో వెండి […]

Uncategorized బిజినెస్ న్యూస్

Gold Price: బంగారం ప్రియులకు షాక్.. పసిడి ధర రూ.65,000 పైకి..? తాజా ధరలు ఇలా!

దేశీయ మార్కెట్లలో బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేల స్థాయిని దాటి.. రూ.51,000 దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బంగారం కొనాలనుకునే సామాన్యులు షాకవుతున్నారు. ఇదిలా ఉండగా.. రానున్న రోజుల్లో బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని.. బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం కొనసాగుతుండటంతో.. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మదుపర్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే బంగారం […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Price Today: భారీగా దిగొచ్చిన బంగారం ధర.. వెండి ఢమాల్..!

గత ట్రేడింగ్‌లో కాస్త పెరిగిన పసిడి ధర శుక్రవారం (జూన్ 26) దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినప్పటికీ.. దేశీయంగా బంగారం ధర తగ్గడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 దిగిరాగా.. రూ.46,800కు క్షీణించింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.190 తగ్గి రూ.48,060కు పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర ఏకంగా.. రూ.850 […]

Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: షాకింగ్ న్యూస్.. రూ.68 వేలకు బంగారం ధర!

దేశంలోని సామాన్యులకు బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే రూ.50 వేల మార్కును దాటిన పసిడి ధరలు రాబోయే రెండేళ్లలో రూ.68 వేలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ మార్కెట్లో జూన్ 24న బంగారం ధర రూ.48,589(10 గ్రాములు) కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో బంగారం ధరలో మరింత పెరుగుదల నమోదు కొనసాగుతుందని బులియన్‌ పండితులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లల్లో రూ.68 […]

Uncategorized బిజినెస్ న్యూస్

Gold Price: షాకిచ్చిన బంగారం ధర.. తగ్గిన వెండి!

గత ట్రేడింగ్‌లో కాస్త తగ్గినట్లు అనిపించిన పసిడి ధర మరోసారి పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.47,050కు చేరగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరిగి రూ.48,250కి పెరిగింది. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి ధర మాత్రం కాస్త […]

Uncategorized బిజినెస్ న్యూస్

బంగారం మళ్లీ పరుగులు.. వెండిదీ అదేదారి!

దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో.. దేశీయంగా కూడా పసిడి ధర పైకి కదిలిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం (జూన్ 17) బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగి.. రూ.45,530 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరిగి రూ.49,670కి చేరింది. బంగారం ధరతోపాటు వెండి ధర […]

Latest News Uncategorized

పసిడి పరుగులు… వెండి ఢమాలు

కరోనా సంక్షోభంలోనూ పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి ధర పై పైకి వెళుతుంటే… వెండి ధర మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. సోమవారం (జూన్ 15) అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. గోల్డ్ ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1740 డాలర్ల పైకి చేరింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.170 […]