All India Jobs Government Jobs Uncategorized UPSC Jobs ప్రభుత్వ ఉద్యోగాలు

గుడ్ న్యూస్.. 559 ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్..!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా నిర్వహించే ‘కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ)-2020’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా […]

All India Jobs Government Jobs Uncategorized UPSC Jobs ప్రభుత్వ ఉద్యోగాలు

UPSC: అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు (చివ‌రి తేది: 30.07.2020)

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ)కి చెందిన వివిధ మంత్రిత్వ శాఖ‌ల్లో కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * మొత్తం ఖాళీలు: 85 ⮩ చీఫ్ డిజైన్ ఇంజినీర్: 01 ⮩ డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియోలాజికల్ కెమిస్ట్: 02 ⮩ అసిస్టెంట్ ఇంజినీర్: 63 ⮩ అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్: 01 ⮩ అసిస్టెంట్ డైరెక్టర్ (అఫీషియల్ లాంగ్వేజ్): 13 ⮩ అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్: 02 ⮩ డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రీఫార్మ్స్): 01 […]

All India Jobs Government Jobs Latest News Uncategorized UPSC Jobs ప్రభుత్వ ఉద్యోగాలు

UPSC Jobs: యూపీఎస్సీ- సైంటిస్ట్, ఇతర ఉద్యోగాలు (చివ‌రి తేది: 30.07.2020)

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ)కి చెందిన వివిధ మంత్రిత్వ శాఖ‌ల్లో కింది ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు.. * మొత్తం ఖాళీలు: 09 ⮩ అసిస్టెంట్ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ ఆఫీస‌ర్‌: 03 ⮩ సైంటిస్ట్‌-బి: 01 ⮩ సైంటిస్ట్‌-సి: 03 ⮩ రిసెర్చ్ ఆఫీస‌ర్‌: 01 ⮩ అసిస్టెంట్ సెక్రట‌రీ: 01 అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అనుభ‌వం తప్పనసరి. […]

All India Jobs Government Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

UPSC IES ISS Exam 2020: ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎగ్జామినేషన్ – 2020

ఇండియన్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2020కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ ఎకనమిక్ సర్వీస్, స్టాటిస్టికల్ సర్వీస్‌లో గ్రూప్- ఎ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. * ఇండియన్ ఎకనమిక్ (ఐఈఎస్‌)/స్టాటిస్టికల్ […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

APPSC Group I Exmas: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ తర్వాతే ‘గ్రూపు-1’ ప్రధాన పరీక్షలు

* జూన్ 25లోగా ఉద్యోగ పరీక్షల తేదీల ప్రకటన కరోనా వైరస్ నేపథ్యంలో.. దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో వాయిదాపడిన ఉద్యోగ నియామక రాతపరీక్షల నిర్వహణ తేదీలను జూన్‌ 20 నుంచి 25లోగా ప్రకటించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి సీతారామాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ జరిగిన తర్వాతే ‘గ్రూపు-1’ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ట్యాబ్‌ ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. […]

Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా ఉద్యోగ సమాచారం

సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష తేదీ ప్రకటన ఎప్పుడంటే?

సివిల్‌ సర్వీసెస్‌ ప్రాథమిక పరీక్ష తేదీని జూన్‌ 5న ఖరారు చేస్తామని యూపీఎస్సీ వెల్లడించింది. వాస్తవానికి మే 31వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు మే 4న ప్రకటించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో 20వ తేదీన సమీక్షించి కొత్త తేదీని ఖరారు చేస్తామని అదే రోజు తెలిపింది. ఈ క్రమంలో మే 20న సమావేశమైన యూపీఎస్సీ అధికారులు.. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించినందున జూన్‌ 5వ తేదీన సమీక్షించి పరీక్ష జరిగే […]