Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

APGS Recruitment 2020: గ్రామ సచివాలయ నియామక పరీక్షలు ఎప్పుడంటే?

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్షలను ఆగస్టులో నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 9 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పంచాయతీశాఖ పరీక్షల షెడ్యూలును ప్రభుత్వ అనుమతి కోసం పంపినట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాలకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో మొత్తం 14,062 గ్రామ సచివాలయం; 2,146 వార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గత జనవరిలో నోటిఫికేషన్ […]

Latest News Uncategorized

AP Grama Sachivalayam recruitment exam likely to be held by this date

AP Grama Sachivalayam Recruitment 2020: Government is likely to conduct the recruitment AP Grama Sachivayalam recruitment examination in the month of August 2020. The Andhra Pradesh govt is mulling to conduct the written test for AP Grama Sachivayalam from August 9 to August 14. According to TOI reports, AP Panchayat Department has shared the AP […]

Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

AANM & VVRSR పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌-కృష్ణా జిల్లాలోని AANM & VVRSR పాలిటెక్నిక్ కళాశాల 2020-2021 విద్యా సంవత్సరానికి టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు.. టీచింగ్ పోస్టులు: లెక్చరర్ విభాగాలు: ఆంగ్లము, ఫిజిక్స్, రసాయన శాస్త్రం, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ […]

Latest News Uncategorized

ఈనెల 20న అకౌంట్లలోకి రూ.24వేలు

AP: చేనేత కార్మికులకు వైఎస్స్‌ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 20వ తేదీన 2వ విడత సాయం చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 81,783 మంది చేనేత కార్మికులు లబ్ధిపొందనున్నారు. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.24వేలు జమచేయనుండగా.. అర్హత ఉన్నా పలు కారాణాలతో గతేడాది సాయం అందని వారికి ఈసారి సాయం చేస్తోంది. అలాంటి వారికి 2 విడతలుగా రూ.48వేలను ప్రభుత్వం జమ చేయనుంది. కాగా ఈనెల 17వ […]

Latest News Uncategorized

కిడ్నీ పేషెంట్లకు ఫ్రీ బస్ పాస్‌లు

ఏపి ప్రభుత్వం కిడ్నీ పేషెంట్లకు శుభవార్త చెప్పింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయానించేందుకు ఫ్రీ బస్ పాస్‌లు ఇవ్వనున్నారు. కిడ్నీ పేషెంట్లు తరచుగా డయాలసిస్‌కు వెళ్ళాలంటే ప్రయాణ ఛార్జీలు భారంగా మారుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10లక్షల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాక్షికంగా అంధత్వం ఉన్నవారికి కూడ ఫ్రీ పాసులు ఇవ్వనున్నారు.