Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

CLAT – 2020 పరీక్ష మరోసారి వాయిదా‌

దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాల‌యాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2020 నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)ను వాయిదావేస్తున్నామ‌ని నేష‌న‌ల్ లా స్కూల్ ఆఫ్ ఇండియ‌న్ యూనివ‌ర్సిటీ బెంగ‌ళూరు వీసీ ప్రొ. సుధీర్ కృష్ణస్వామి ప్రకటించారు. ప‌రీక్ష తేదీల‌ను త్వర‌లో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24న క్లాట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

ప‌రీక్షల‌కు సిద్ధమ‌వుతున్న యూనివ‌ర్సిటీలు: యూజీసీ

దేశంలోని మొత్తం 818 యూనివ‌ర్సిటీల్లో 603 యూనివ‌ర్సిటీలు ఇప్పటికే ప‌రీక్ష నిర్వహించాయ‌ని లేదా ప‌రీక్షల‌ నిర్వహ‌ణ‌కు స‌న్నద్ధమ‌వుతున్నాయ‌ని యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప్రక‌టించింది. దేశవ్యాప్తంగా ఉన్న 603 యూనివ‌ర్సిటీల్లో 209 వ‌ర్సిటీలు ఇప్పటికే ప‌రీక్షలు నిర్వహించాయ‌ని, 394 వ‌ర్సిటీలు ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్‌లో చివ‌రి ఏడాది లేదా చివ‌రి సెమిస్టర్ ప‌రీక్షలు నిర్వహించ‌డానికి సిద్ధమ‌వుతున్నాయ‌ని వెల్లడించింది. ఫైన‌లియ‌ర్ ప‌రీక్షల‌ను త‌ప్పనిస‌రిగా నిర్వహించాల్సిందేన‌ని యూజీసీ మార్గద‌ర్శకాలు విడుద‌ల‌చేయ‌డంపై సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై అత్యున్నత న్యాయ‌స్థానం జులై […]

Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 50 వేల మందికి నైపుణ్య శిక్షణ

నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని 50 వేల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి నిర్ణయించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆన్‌లైన్‌ సంస్థ కోర్సెరాతో తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. నిరుద్యోగ యువతకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా సైన్స్‌, బ్లాక్‌చెయిన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కృత్రిమ మేధ లాంటి 3,800 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న […]

Latest News Uncategorized

HRD announces guidelines for online classes by schools

The HRD ministry on July 14 announced guidelines for online classes by schools and recommended a cap on duration and the number of sessions in a day for students. The guidelines have been framed by the ministry, following concerns raised by parents about schools conducting online classes like regular schools, which has increased children’s screen […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

AP Eamcet 2020: ఏపీలో ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా!

* విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి ఏపీలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ జులై 13న ప్రకటించారు. వీటిలో ఎంసెట్‌‌‌తోపాటు.. ఎనిమిది ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం మేరకు పరీక్షలను వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. అయితే.. కామన్ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశామని, దీనిపై సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ప్రవేశ పరీక్షలను సెప్టెంబరు మూడో వారానికి వాయిదా […]

Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

జేఎన్‌టీయూ యూజీ/పీజీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్) పరిధిలోని యూజీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పరీక్షలను వారంపాటు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ శుక్రవారం (జూన్ 12) ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేవరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని యూనివర్సిటీ పరిధిలోని సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్‌ను కోరింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 20 నుంచి యూజీ/పీజీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. […]