Latest News Uncategorized బిజినెస్ న్యూస్

బంగారం సరికొత్త రికార్డ్.. వెండి ధర భారీ పతనం..!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.100 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,750 స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధరలు పెరిగితే.. వెండి […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

బంగారం దూకుడు.. దిగొచ్చిన వెండి!!

బంగారం ధరల జోరు కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు మరింత పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. దీంతో వరుసగా 9వ రోజు కూడా పసిడి ధరలు పెరిగాయి. ఒకవైపు బంగారం దూకుడు కొనసాగుతుంటే.. ఆకాశాన్నంటిన వెండి ధరలు దిగొస్తున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 పైకి కదిలింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: బంగారం ధర భగభగ.. భారీగా పతనమైన వెండి!

పసిడి ధర పరుగులు పెరుగుతూనే ఉంది. పాత రికార్డులను చెరిపేస్తూ.. బంగారం ధరలు కొత్త రికార్డులతో ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా- చైనా ఉద్రిక్త పరిస్థితులకు తోడు.. కోవిడ్-19 ప్రతికూల పరిస్థితులు, రూపాయి విలువ బలహీన పడటంతో బంగారం ధరకు హద్దులు లేకుండా పోయాయి. దీంతో బుధవారం (జులై 29) దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి.. రూ.51,250కు చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: షాకిచ్చిన ‘బంగారం’.. ఆకాశాన్నంటిన ‘వెండి’.!

ఎన్నడూ లేనంతగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. గత కొంతకాలంగా తగినట్టు కనిపించినా.. ఒక్కసారిగా పెరగటంతో బంగారం ప్రియులు షాక్ అవుతున్నారు. రెండు మూడు రోజలనుండి పసిడి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పరుగుల పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు నేను కూడా నీ వెంటే అన్నట్లు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు పెరగడంతో.. దేశ […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Price: షాకిచ్చిన వెండి.. భారీగా పెరిగిన బంగారం ధర!

అంతర్జాతీయ మార్కెట్‌లో అలజడి కారణంగా బంగారం, వెండి ధరల జోరు కొనసాగుతూనే ఉంది. సామాన్యుడికి బంగారం ధర మరింత ప్రియం కాగా.. వెండి ధర అందనంత ఎత్తులో నిలిచింది. పెరిగిన ధరలను ఓసారి పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50 పెరిగి.. రూ.47,900కు చేరగా; 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.50 పెరిగి రూ.49,100 వద్ద నిలిచింది. ఇక వెండి ధర మాత్రం రాకెట్ […]

Uncategorized బిజినెస్ న్యూస్

బంగారం తగ్గింది.. వెండి పెరిగింది.. తాజా ధరలు ఇలా!

గత ట్రేడింగ్‌లో పరుగులు పెట్టిన బంగారం ధర మంగళవారం కాస్త దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో తగ్గడం గమనార్హం. ఒకవైపు బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60 తగ్గి.. రూ.47,850 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.60 తగ్గి రూ.49,050 వద్ద కొనసాగుతోంది. […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: రికార్డ్ స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ ధరలు ఇలా!

బంగారం ధర మరోసారి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. కొద్దిరోజుల క్రితమే రూ.50 వేల మైలురాయిని దాటి రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర మరోసారి ఆ స్థాయిని మించి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో.. దేశీయ మార్కెట్లలోనూ పసిడి జోరు కొనసాగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు. బంగారంతోపాటు వెండి ధర కూడా రికార్డు స్థాయికి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల పెరుగుదలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం […]

Uncategorized బిజినెస్ న్యూస్

Toady Gold Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

దూసుకుపోతున్న పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గడంతో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. ధరలు తగ్గడంతో.. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి.. రూ.47,150కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.400 తగ్గడంతో రూ.48,350కి చేరుకుంది. బంగారం బాటలోనే ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కిలో వెండి […]

Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Price Today: భారీగా దిగొచ్చిన బంగారం ధర.. వెండి ఢమాల్..!

గత ట్రేడింగ్‌లో కాస్త పెరిగిన పసిడి ధర శుక్రవారం (జూన్ 26) దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినప్పటికీ.. దేశీయంగా బంగారం ధర తగ్గడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 దిగిరాగా.. రూ.46,800కు క్షీణించింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.190 తగ్గి రూ.48,060కు పడిపోయింది. బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర ఏకంగా.. రూ.850 […]

Uncategorized బిజినెస్ న్యూస్

Gold Price: షాకిచ్చిన బంగారం ధర.. తగ్గిన వెండి!

గత ట్రేడింగ్‌లో కాస్త తగ్గినట్లు అనిపించిన పసిడి ధర మరోసారి పైకి కదిలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి రూ.47,050కు చేరగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.250 పెరిగి రూ.48,250కి పెరిగింది. ఒకవైపు బంగారం ధర పెరిగితే.. మరోవైపు వెండి ధర మాత్రం కాస్త […]