Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఎల్పీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్ష ఎప్పుడంటే?

ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్‌ సెకండియర్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించే లేటరల్‌ ఎంట్రీ ఫర్‌ పాలిటెక్నిట్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఎల్పీసెట్‌)ను జులై 5న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా దరఖాస్తు జూన్ 9 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

అదేవిధంగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే పాలిసెట్‌ దరఖాస్తులను జూన్‌ 9 వరకు సమర్పించవచ్చని వెల్లడించింది. ఆలస్య రుసుముతో జూన్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ప్రవేశ పరీక్ష జూలై 1న జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *