Uncategorized ప్రవేశాలు

డ‌బ్ల్యూఐఐలో పీజీ డిప్లొమా కోర్స్.. (చివ‌రి తేది: 31.07.2020)

దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ)2020 విద్యాసంవ‌త్సరానికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్‌లో ప్రవేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా-అడ్వాన్స్‌డ్ వైల్డ్‌లైఫ్ మేనేజ్‌మెంట్‌

అర్హత‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ(నేచుర‌ల్ సైన్స్‌) ఉత్తీర్ణత‌, ఫారెస్ట్రీ ట్రెయినింగ్, సంబంధిత శాఖ‌లో ఇన్‌-స‌ర్వీస్‌లో ఉన్న అభ్యర్థులు అర్హులు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.07.2020.

Notification

Application

Website
.

Read Also..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *