Private Jobs Uncategorized ప్రైవేటు ఉద్యోగాలు

Wipro – జావా డెవలపర్ ఉద్యోగాలు

గురుగ్రామ్‌లోని విప్రో సంస్థ జావా డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

* జావా డెవలపర్

అర్హత: BE/B.Tech

అనుభవం: 1 – 3 సంవత్సరాలు.

పనిప్రదేశం: గురుగ్రామ్.

స్కిల్స్: Java-J2EE-L2.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

Notification & Online Application

Website

మరిన్ని ప్రైవేటు ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *